Home » KADAPA
కొప్పర్తి మెగా ఇండస్ట్రి యల్ పార్కుకు తాగునీటిని తీసుకువెళ్లే పైపులైను ఏర్పాటులో శేషయ్యగారిపల్లెకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పండగ పూటకూడా తాగునీటి కోసం బిందెలతో పరుగులెత్తాల్సి వచ్చింది.
ప్రతి మహిళ ఇంటి వద్ద పెరటి తోటలు పెంచుకోవాలని ప్రకృతి వ్యవసాయ అడిషనల్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి సలహా ఇచ్చారు.
ప్రస్తుతం సాగులో ఉన్న పత్తిపంటలో గులాబి రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త భాగవతిప్రియ అన్నారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా గత ఐదు రోజులుగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను బుధవారం నిమజ్జనానికి గంగమ్మ ఒడికి తరలించారు.
వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సీజనలో రైతులు తాము సాగు చేసిన పంటల్లో తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలని లేదంటే తీరని నష్టం తప్పదని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అయితే నాగేశ్వర్రావు అన్నారు.
ఆపద సమయంలో అండగా ఉందామని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వేంపల్లె గ్రామానికి చెందిన వారు మొగమోరువంక వద్దకు గణేశ విగ్రహాన్ని తెచ్చారు. దీనిని నిమజ్జనం చేస్తుండగా వేంపల్లెకు చెందిన బేల్దారి జారిపాటి రాజా (36), క్రిస్టియన కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వంశీ (25) ప్రమాదవశాత్తు వంకలో పడిపోయారు.
చిన్నమ్మ అనే మహిళ 14 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఏడాది పాటు కడప రిమ్స్‌లో సైతం పనిచేశారు. ఈమెకు డాక్టర్ చిన్నిక్రిష్ణ మాయమాటలు చెప్పి వివాహం చేసుకుని కాపురం చేసి కొంతకాలం తర్వాత పట్టించుకోవడం మానేశాడు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే జర్నలిస్టులు ఎల్లప్పుడు పనిచేస్తుంటారని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు.