Home » KADAPA
వైఎ్సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన ఆర్ట్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు పులివెందలు టీడీపీ ఇనఛార్జ్ బీటెక్ రవి అన్నారు.
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి కడప విమా నాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ కమిటీ చైర్మన, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఉన్నతాశయంతో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నారు. రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నదుల్లో వరద నీరు ఉండడంతో ఇంకా కొత్త రీచలు మొదలుపెట్టలేదు. దీంతో జిల్లా అంతటా కలసి రెండుచోట్ల మాత్రమే ఇసుక విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపరిచారని తర్వాత వచ్చిన వారు రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయ ఘాట్లో ఆమె సోమవారం వైఎస్సార్కు నివాళులు అర్పించారు.
కడప కార్పొరేషన పరిధిలో ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలని కమిషనరు వైఓ నందన అధికారులకు ఆదేశించారు.
జానపద సాహిత్య పరిషత, హైదరాబాదు ఆధ్వర్యంలో కూకట్పల్లి సింధూరి సంకల్ప లలిత కళానిలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్య సలహాదారు డాక్టర్ రమణాచారి చేతుల మీదుగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి, జానపద సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవనకళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం పలు ప్రాం తాల్లో ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని ప్రధాన మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీత పనులను మొదలు పెట్టారు. సోమవారం మడూరు కాలువ చివరి పాయింట్ దగ్గర నుంచి మురుగు తొలగించే పనులను ఎక్స్కవేటర్ను కాలువలో దించి ట్రాక్టర్లకు పూడికను ఎత్తిపోశారు.
స్థానిక జడ్పీ హైస్కూల్ తరగతి గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వర్షం కురిసిందంటే పాఠశాల పైకప్పు నుంచి వర్షపు నీరు కారడం, గోడలు నెమ్మెక్కి పెచ్చులూడిపడుతున్నాయి.