Home » Kadiyam Srihari
హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదం జరగిన నేపథ్యంలో మంగళవారం మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు.
ఎమ్మెల్యే రాజయ్య - ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదానికి బీఆర్ఎస్ అధిష్టానం బ్రేక్ వేయలేపోతోంది. కడియంపై రాజయ్య మాటల దాడి మరింత పెంచారు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తనతో పాటు తన కూతురు కావ్యకు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగారని... త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య చెబుతున్నారు.
ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్టేషన్ ఘనపూర్ కేంద్రంగా కడియం వర్సెస్ రాజయ్యగా మారింది. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు.
స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానానికి పరీక్షగా మారాయి. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్‌పై అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు.
దొంగచాటుగా సమావేశం పెట్టడం ఎందుకని, దమ్ముంటే రచ్చబండల దగ్గర చర్చకు సిద్ధమా అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ చేశారు.
ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై (Kadiam Srihari) బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి మీడియాతో తన నివాసంలో మాట్లాడిన ఆయన.. స్టేషన్ ఘన్‌పూర్‌లో (Station Ghanpur) అవినీతి పెరిగిందని కామెంట్స్ చేశారు.
జనగామ: స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గం (Constituency)లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..
తెలంగాణ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు.