Home » Kalvakuntla kavitha
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో తొలుత సమీర్ మహేంద్రు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకూ 11 మంది అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందాయి. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేశారు. రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఈడీ అరెస్టు చేసింది.
జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఇంటర్వ్యు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (K. Chandrasekhar Rao) పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో అరెస్ట్ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు.
స్టాక్ మార్కెట్ (stock market) లో ఒడిదుడుకులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను విచారించేందుకు సీబీఐ (CBI) నోటీసులు కూడా ఇచ్చింది.