Home » Karnataka News
మూడున్నరేళ్లపాటు తిరుగులేని రీతిలో పాలన సాగించిన బీజేపీకి రాష్ట్రంలో చిక్కుముడులు పెరుగుతున్నాయి. శాసనసభ ఎన్నిక
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పథకాల అమలు తేదీలతో సహా ప్రకటించారు..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్సభ ఎన్నికలు రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) దృష్టి పెట్టింది. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ...
అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వంపై ..
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది.
కర్ణాటక అసెంబ్లీలోని (Karnataka Assembly) 224 స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్.. ఇలా మొత్తం రూ.375 కోట్లు పట్టుబడినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ విలువ నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉండటం కొసమెరుపు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లను అధికారులు సీజ్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) సత్తా చాటుతామని, సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం(Karnataka's sovereignty) వ్యాఖ్యలపై...