Home » Kavitha ED Enquiry
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటిపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది...
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 13వ తేదీన వాయిదా వేసింది. నిజానికి.. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారమే జరగాల్సింది. కానీ, కోర్టు సమయం ముగియడంతో వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 28న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అరెస్టు కానున్నారా? ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) రంగం సిద్ధం చేస్తోందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కా్మ్ కేసు (Delhi Liquor Scam Case) రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొన్నిరోజులుగా స్థబ్దుగా ఉన్న ఈ కేసును ఈడీ ఇప్పుడు పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా ఈ కేసును పూర్తి చేయాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు త్వరలోనే కీలక వ్యక్తులను, ఇప్పటి వరకూ విచారించిన వారిని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే