Share News

Delhi Liquor Case: కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

ABN , Publish Date - Mar 15 , 2024 | 08:29 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.

Delhi Liquor Case:  కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కేసు (Delhi Liquor Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇచ్చిన నోటీసులను (Notices) సవాల్‌ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.

కాగా ఫిబ్రవరి 28న కేసు ఢిల్లీ లిక్కర్‌ కేసు తుది విచారణ జరగాల్సి ఉండగా, ఆ రోజు సమయం సరిపోకపోవడంతో కేసును వాయిదా వేశారు. మద్యం కేసులో విచారణకు రావాలని గతేడాది ఈడీ జారీ చేసిన నోటీసుల్ని కవిత సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

Updated Date - Mar 15 , 2024 | 08:29 AM