Home » Kerala
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది.
కేరళ(Kerala) తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకిన రెండ్రోజులకు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ కేరళలో కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
చికిత్స నిమిత్తం మంగళూరు ఆసుపత్రికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళకు చెందిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
కేంద్ర మాజీ మంత్రి.. సిక్కిం, కేరళ మాజీ గవర్నర్ పి.శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం ఉదయం కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడుకి మేనకోడలు అయున లక్ష్మీబాయి వ్యక్తిగతంగానూ ప్రముఖులే.
Monsoon Updates: రుతుపవనాలు(Monsoon) కాలానుగుణంగా ఏర్పడుతాయి. మన దేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి రుతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు. బలమైన గాలుల దిశలో కాలానుగుణంగా ఏర్పడే మార్పే రుతుపవనాలు.
ఏటా ఆలస్యంగా పలకరించే నైరుతి రుతుపవనాలు(Monsoon Season).. ఈ ఏడాది త్వరగా వస్తున్నాయి. జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో పలకరించే రుతుపవనాలు.. గురువారం కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ కాంగ్రె్‌సలో అతి తక్కువ సమయంలోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా... ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. సీఎం అయిన రేవంత్‌రెడ్డి... కేరళలో పర్యటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులను కలవని కేరళలోని ముస్లిం లీగ్ అధ్యక్షుడు సయ్యద్ సాదిఖ్ అలీ షిహాబ్ తంగల్ ప్రత్యేకించి రేవంత్‌రెడ్డిని ఆహ్వనించడం ప్రాధాన్యం సంతరించుకొంది.
Weather Updates: రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉంటే..
ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న గూగుల్ మ్యాప్స్(Google Maps) ఒక్కో సారి కొంప ముంచుతున్నాయి. నేవిగేషన్ తప్పుగా చూపిస్తుండటంతో చాలా మంది దారులు అయోమయమై నదీ జలాల్లోకి వెళ్లిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది.
హైదరాబాదులో మరో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్(International kidney rocket) వెలుగు చూసింది. కేరళకు చెందిన యువకుడి మృతితో ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన వైద్యుడిగా గుర్తించారు. కొంతకాలంగా పేదలకు డబ్బు ఆశ చూపి విదేశాలకు తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేస్తూ దందా సాగిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న యువకుడు మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.