Home » Kim jong un
Nara Lokesh: ‘నార్త్ కొరియాలో ఒక నియంత కిమ్ ఉన్నాడు.. ఆంధ్రాలోనూ ఓ నియంత ఉన్నాడు.. ఇతడి పేరు జిమ్. హెయిర్ స్టైల్‌లో తప్ప ఇద్దరూ సేమ్ టు సేమ్’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవాచేశారు. మలి విడత శంఖారావంలో భాగంగా.. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధం కావాలని తన దేశ సైన్యానికి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికా, దక్షిణ కొరియాలపై నిత్యం నిప్పులు చెరిగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా ఆ రెండు దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఆ రెండు దేశాలు మిలిటరీ ఘర్షణను ప్రారంభిస్తే..
కొత్త ఏడాది సందర్భంగా ఎవరైనా శుభాకాంక్షలు తెలపడమో లేదా శుభవార్తలు చెప్పడమో చేస్తారు. కానీ.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం యుద్ధం అనివార్యమంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే.. కొత్త ఏడాదిలో..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కర్కశత్వం గురించి ఈ ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన చర్యలతో దేశ ప్రజల్ని తన అదుపులో ఉంచుకున్న నియంత ఆయన. ఎవరైనా తన ఆదేశాల్ని దాటి వ్యవహరిస్తే మాత్రం..
జననాల రేటు గణనీయంగా పడిపోతున్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఆర్థిక సమస్యలు, కుటుంబ పోషణ భారం, పెళ్లిళ్లపై యువత ఆసక్తి కోల్పోవడం వంటి కారణాల వల్ల.. ఆ దేశంలో జనన రేటు క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సీనియర్ అధికారి అలీ బరాకా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాను కొట్టే ధైర్యం ఒక్క నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి మాత్రమే...
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రాక్షసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక నియంతలా తన దేశాన్ని పాలిస్తుంటాడు. అక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎవరైనా తన మాట దాటితే చాలు..
సౌత్ కొరియా, నార్త్ కొరియా.. ఈ రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. నార్త్ కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ఉవ్విళ్లూరుడుతున్నాడు..
ఉత్తర కొరియా(North Korea), చైనా(China)ల మధ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ (Kim Jong Un)తెలిపారు. ఇరు దేశాల సంబంధాలపై కిమ్ చైనాకు లేఖ రాశారు.