Home » KL Rahul
Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్‌నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్‌నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అఫ్ఘానిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఆదివారం భారత జట్టును ప్రకటించారు. 16 మందితో కూడిన ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడం గమనార్హం. ఈ జట్టుకు కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నాడు.
KL Rahul: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
KL Rahul: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.
టీమిండియాతో మొదటి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మాక్రమ్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ముగిసింది. ఇక వన్డే సమరానికి సమయం ఆసన్నమైంది. టీ20 సిరీస్ సమం కావడంతో ఎలాగైనా వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
India vs South Africa: సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. జోహన్నెస్‌బర్గ్ వేదికగా నేడు జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఆశిస్తున్నాయి.
T20 World Cup 2024: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్లో రిషబ్ పంత్ ఆడితే.. ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్ కోసం అతడిని కచ్చితంగా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే నిజమైతే.. వన్డే ప్రపంచకప్‌లో రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితేంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Rohit sharma-KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు.
Team India: టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘స్టిల్ హర్ట్స్’ అంటూ ఒక్క ముక్కలో తన ఆవేదన గురించి కేఎల్ రాహుల్ రాసుకొచ్చాడు. అంటే ఇంకా ఓటమి బాధిస్తోందని అతడు చెప్పకనే చెప్పాడు.