Home » Kollu Ravindra
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు.
ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఓటమి భయంతో పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమీషన్లు, భూములు కొట్టేయడానికే జగన్ రెడ్డి బందర్ పోర్ట్ నిర్మాణానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మండిపడ్డారు.
సీఎం జగన్, ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవో నెం..1 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన షాదీ తోఫా ఫోటోలనే జగన్ రెడ్డి పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీపై తప్పుడు పోస్టులు పెడుతూ పబ్బం గడుపుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మచిలీపట్నాన్ని హోల్ సేల్‌గా లూటీ చేసేందుకు పేర్ని నాని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.
జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.