Home » KonaSeema
ఆత్రేయపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ
ప్రపంచం అంతా మారిపోయింది.. డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం రూపాయి చెల్లించాలన్నా ఆన్లైన్.. అయితే పంచాయతీల్లో మాత్రం ఇప్పటి కింకా పాత పద్ధతే. ఏ సేవ కావాలన్నా మాన్యువల్‌గా దరఖాస్తు చేయాల్సిందే.. వాళ్లూ అదే స్థాయిలో మాన్యువల్‌గా ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1103 పంచాయతీలు ఉండగా అన్నింటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఏ సేవ అయినా ఆన్లైన్లోనే. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరునున్నాయి.. ఈ సేవలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువా రం సాయంత్రం కరపలోని 115 నంబరు మద్యంషాపును సీజ్‌చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తాళ్లరేవు సీఐ కె.కోటేశ్వరరావు తెలిపారు. కరపమండలం పెనుగుదురులోని ఒక బెల్ట్‌షాపుపై గత నెల 22వ తేదీన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించి 126 మద్యం సీసాలు, 4 బీర్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌చేశారు.
మా బడికి రండి అమ్మానాన్నా.. అంటూ పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపా ధ్యాయుల మెగా సమావేశాన్ని ఉత్సవ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పల్లె పండుగ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు(28), ఎన్.సాయిసుస్మిత(25) విశాఖపట్నంలో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఇద్దరిదీ అమలాపురం పట్టణ పరిధే కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
తుఫాన్ కారణంగా కురిసిన వర్షాల నుంచి పంట నష్టాన్ని అధిగమించేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.నందకిశోర్ సూచించారు. సకాలంలో రైతులు చర్యలు చేపట్టడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోగలరన్నారు.
మామిడికుదురు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ-వేగివారిపాలెం సరిహద్దులో ఓఎన్జీసీకి చెందిన పైపులైను స్వల్పంగా లీకైంది. లీకేజీని గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పై
కృష్ణాజిల్లాలో రైసు మిల్లులు తక్కువగా ఉండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి తుఫాన్ కారణంగా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ప్రాంత రైతులను కూడా ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.