Home » Krishna
విజయవాడ: కావలిలో ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన నిందితులలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారని, ప్రధాన నిందితుడిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.
విజయవాడ: మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? వెంటనే విజయసాయి లెంపలు వేసుకుని.. పురంధరేశ్వరికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. సోమవారం రెండు అలంకరణలలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ముఖమండపం వద్ద మగపోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ దాడి నేపథ్యంలో అవనిగడ్డ బంద్‌కు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. భాష్పవాయువు గోళాలు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) పుట్టిన రోజు (Birth Day) కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు నానా హంగామా చేశారు. జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు...
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటిని జనసేన, టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. పెద్ద సంఖ్యలో జనసేన టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో వారిపై కర్ర తీసుకుని వెంటపడ్డారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు (శుక్రవారం) ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట మహా ధర్నాకు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి హామీల సాధన కోసం వరుస నిరసనలతో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది.
ఇంద్రకీలాద్రి అమ్మవారితో ఆటలు ఆడుకోవద్దు, అలాంటి వారికి పుట్టగతులు ఉండవని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు (Velampally Srinivasa Rao) పేర్కొన్నారు.
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు.