Home » Kurnool
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న మధ్యంతర భృతిని ప్రకటించి జీవోను 117ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హచ.తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది.
ప్రభుత్వ హాస్టల్లో పరిశుభ్రత తప్పక పాటించాలని, ఇలా అపరిశుభ్రంగా ఉంటే ఎలా అని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంతకల్లు రైల్వే డివిజన గుండా ప్రయాణించే పలు రైళ్లకు కొత్త నెంబర్లతో జనవరి 1 నుంచి అమలు అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
వైద్యుల నిర్వాకంతో తల్లీబిడ్డలు మృతి చెందారు.
ఉమ్మడి జిల్లాలో శనివారం రహదారులకు రక్తం అంటుకున్నది.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్లో దళితుడిని ఆర్కే రోజా అవమానించిందని ఆయా సంఘాలు ఆరోపించాయి.
మాలల ఐకమత్యంతో ఎస్సీ వర్గీకరణకు చరమగీతం పాడుదామని మాజీ ఎంపీ హర్ష కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ అన్నారు.
మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అందినకాడికి దోచేస్తున్నారు. అడిగేవారే లేరని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సీఈవోల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.