Home » Kuwait
గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు మరో టెస్ట్‌ను రెడీ చేసే పనిలో ఉంది. దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేసేందుకు ఇలా కువైత్ ఇతర దేశాల నుంచి వచ్చే వారిని డ్రగ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది.
ఈద్ అల్- అధా (Eid Al-Adha) కు కువైత్‌లో లాంగ్ వీకెండ్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం ఈద్‌కు ఏకంగా ఆరు రోజుల సెలవులు ప్రకటించింది.
ప్రవాస ఉపాధ్యాయుల విషయంలో కువైత్ విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న దేశం జింబాబ్వే అని హాంకేస్ యాన్యువల్ మిజరీ ఇండెక్స్ (Hanke's Annual Misery Index -HAMI) వెల్లడించింది. యుద్ధ పీడిత దేశాలైన ఉక్రెయిన్, సిరియా, సూడాన్‌లలో కన్నా దారుణమైన పరిస్థితులు జింబాబ్వేలో ఉన్నాయని తెలిపింది. ఈ దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి తాకుతోందని తెలిపింది.
గల్ఫ్ దేశం కువైత్‌లో ప్రవాసుల విషయంలో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. కువైత్‌లోని నాన్-కువైటీలకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడానికి అనుమతించాలని కువైత్ మంత్రివర్గ కమిటీ తాజాగా క్యాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కువైత్ అధికారులు (Kuwait Officials) నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో వందల మంది ప్రవాసులు (Expats) పట్టుబడ్డారు.
గల్ఫ్ దేశం కువైత్‌లోని ప్రవాసులు (Expatriates), పౌరులు 2023 మొదటి త్రైమాసికంలో సుమారు 11.45 బిలియన్ కువైటీ దినార్లు (రూ.30,65,09,39,60,765) ఖర్చు చేసినట్లు తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
ఇటీవల ప్రవాసుల (Expats) విషయంలో తరచూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) కోసం మరో ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కువైత్ ఇప్పటికే ప్రవాస కార్మికుల (Expatriate Workers) విషయంలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.