Home » Kuwait
కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) ప్రవాసులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల విషయంలో తాజాగా కీలక ప్రకటన చేసింది.
కువైత్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు.
గల్ఫ్ దేశం కువైత్ (Gulf Contry Kuwait) ప్రవాసులకు మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే దేశం విడిచివెళ్లే వలసదారులు (Expats) తప్పనిసరిగా బకాయి పడ్డ ట్రాఫిక్ చలాన్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు చెల్లించాల్సిందేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.
ఇప్పటికే ప్రవాసులకు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్న కువైత్.. తాజాగా మరో ప్రతిపాదన రెడీ చేసింది. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు (Residency Renewal Fees) ను పెంచాలనే ప్రతిపాదనను అంతర్గత మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది.
ల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోటి ఫిలిప్పీనో (Filipino) కార్మికుడిని భారత వ్యక్తి హతమార్చాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు.
కువైత్‌లోని అబ్బాసియా (Abbasiya) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ నర్సు (Indian Nurse) భవనంపై నుంచి పడి మృత్యువాత పడింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో ప్రవాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికం. అందులోనూ భారతీయ ప్రవాసులు (Indian Expats) భారీగా ఉన్నట్లు అక్కడి గణాంకాలు తెలియజేస్తున్నాయి.
దేశం నుంచి బహిష్కరిస్తున్న ప్రవాసుల (Expats) విషయంలో కువైత్ (Kuwait) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులను దేశం నుంచి బహిష్కరిస్తున్న కువైత్.. వారు తిరిగి కింగ్‌డమ్‌లోకి ప్రవేశించకుండా బయో-మెట్రిక్ స్కానింగ్ (Bio-metric scan) చేస్తోంది.
గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. చిన్న పొరపాటు కూడా మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేకపోలేదు.