Home » Latest News
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గేమ్ చేంజర్ సినిమా ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కరోనా వచ్చినప్పటి నుంచీ.. ‘వైరస్’ అనే మాట వినగానే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. చైనాను వణికిస్తున్న ‘హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్)’ కేసులు మనదేశంలో కొన్ని వెలుగు చూసిన నేపథ్యంలో.. చాలా మంది భయపడుతున్నారు.
తెలంగాణలో తమ బ్రాండ్ బీర్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ) సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
South Coast Railway Zone: ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) కూడా ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్-2025 నివేదికను అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. దీంతోపాటు కీలక విషయాలను ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిబిల్ స్కోర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2025 నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా రికార్డులను అప్డేట్ చేయాలని రుణదాతలందరినీ ఆదేశించింది.
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ విమానాశ్రయాన్ని కొన్ని గంటపాటు వారం రోజులు మూసివేయనున్నారు. దీంతో 1,300కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుందని ఓ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలి పర్యటన సందర్భంగా, నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రూ. 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మలబద్ధకం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఆహారంలో ఫైబర్ లేకపోవడం మలబద్ధకానికి ప్రధాన కారణం. ఈ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.