Home » Literature
దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....
‘ఆచార్య రవ్వా శ్రీహరికి వ్యాకరణం, నిఘంటు నిర్మాణం రెండు కళ్లు. కనుకనే ఆ మహామహోపాధ్యాయుని స్మారక జీవన సాఫల్య పురస్కారాలను సంస్కృత భాషా సాహిత్య పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన ఆచార్య శలాక రఘునాథశర్మకు, తెలంగాణ పదకోశ రూపకర్త నలిమెల భాస్కర్‌కు ఇవ్వడం ముదావహమ’ని వక్తలు కొనియాడారు.
జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గల హోటల్ క్లార్క్స్ అమెర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఆ సంఘటన ఆమెను అనువాద రచయిత్రిగా శిఖరాలను అధిరోహించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకునేందుకు దోహదం చేసింది...
కాశీ హిందూ విశ్వవిద్యాలయం (Banaras Hindu University) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) రచించిన ''అంతరాలోకనం'' (Antaraalookanam) అనే సాహిత్య వ్యాసాల సంకలనాన్ని వారణాసిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న కే.సత్యనారాయణ (K Satyanarayana) ఆవిష్కరించారు.