Home » London
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.
భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న (Rohan Bopanna) ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో జరగనున్న డేవిస్ కప్‌తో (Davis Cup) కెరీర్‌ను ముగించనున్నట్లు ప్రకటించాడు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) లండన్‌లో పర్యటిస్తూ బిజిబిజిగా గడుపుతున్నారు.
భారత దేశానికి గౌరవం దక్కకపోతే తాను తలక్రిందులవుతానని, చాలా బాధపడతానని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. తనపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించేవారిని తాను పట్టించుకోనని, అయితే భారత దేశాన్ని గౌరవించకపోతే, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తే, తాను తీవ్ర ఆవేదనకు గురవుతానని చెప్పారు.
ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని హ్యాండ్లర్, బ్రిటన్‌లోని ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF) చీఫ్ అవతార్ సింగ్ ఖండా మరణించారు. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైద్య నివేదికల ప్రకారం ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(TAUK) ఆధ్వర్యంలో జూన్ 25న వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 'లండన్ బోనాల జాతర' పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ఎన్నారై టీడీపీ యూకే బృందం (NRI TDP UK Team) సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి సంబరాలు అంబరాన్నంటాయి.
యూట్యూబర్స్లో ఈ ‘ఫన్’టాస్టిక్ యూట్యూబర్ చేసే వ్లాగ్స్ తీరే వేరు. అంత ప్రత్యేకమా? అంటారా.. అవును మరి! ఛానల్ పేరు ‘నమస్తే లండన్ తెలుగు’.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 లండన్‌లోని సత్తావిస్ పటిదార్ సెంటర్లో ఏప్రిల్ 22న ఘనంగా జరిగాయి.