• Home » LSG

LSG

LSG vs DC Toss: టాస్ నెగ్గిన డీసీ.. అక్షర్ డెసిషన్ ఇదే..

LSG vs DC Toss: టాస్ నెగ్గిన డీసీ.. అక్షర్ డెసిషన్ ఇదే..

IPL 2025: లక్నో-ఢిల్లీ మ్యాచ్ మొదలైపోయింది. పంత్-రాహుల్ వార్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇక మూడు గంటలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంటే. మరి.. ఈ మ్యాచ్‌లో టాస్ ఎవరు నెగ్గారు.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

LSG vs DC Prediction: లక్నో వర్సెస్ ఢిల్లీ.. రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..

LSG vs DC Prediction: లక్నో వర్సెస్ ఢిల్లీ.. రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..

Today IPL Match: ఐపీఎల్‌లో రివేంజ్ టైమ్ స్టార్ట్ అయింది. రెండు టాప్ టీమ్స్ మధ్య ఇవాళ భీకర యుద్ధం జరగనుంది. ఇందులో గెలవడం ఇరు జట్లకూ కంపల్సరీ. ఈ నేపథ్యంలో రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

KL Rahul IPL 2025: ఆ రీజన్ వల్లే బయటకు వచ్చేశా.. బాంబు పేల్చిన రాహుల్

KL Rahul IPL 2025: ఆ రీజన్ వల్లే బయటకు వచ్చేశా.. బాంబు పేల్చిన రాహుల్

Today IPL Match: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ నయా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొడుతున్నాడు. లాస్ట్ సీజన్ వరకు లక్నోకు ఆడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్.. ఈసారి డీసీకి మారాడు. ఆ టీమ్ విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు.

IPL 2025, RR vs LSG: లఖ్‌నవూ థ్రిల్లింగ్ విక్టరీ.. రాజస్తాన్‌కు వరుసగా నాలుగో ఓటమి

IPL 2025, RR vs LSG: లఖ్‌నవూ థ్రిల్లింగ్ విక్టరీ.. రాజస్తాన్‌కు వరుసగా నాలుగో ఓటమి

RR vs LSG IPL 2025 Live Updates in Telugu: రాజస్థాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ ఫైట్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్ మీ కోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

LSG vs RR Target: అదరగొట్టిన పంత్ సేన.. చేజింగ్ ఈజీ కాదు

LSG vs RR Target: అదరగొట్టిన పంత్ సేన.. చేజింగ్ ఈజీ కాదు

Indian Premier League: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. నిలకడైన బ్యాటింగ్‌తో మంచి లక్ష్యాన్ని సెట్ చేసింది. మరి.. లక్నో బ్యాటింగ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం..

IPL 2025, LSG vs CSK: హమ్మయ్య.. చెన్నై గెలిచింది.. లఖ్‌నవూపై విజయం

IPL 2025, LSG vs CSK: హమ్మయ్య.. చెన్నై గెలిచింది.. లఖ్‌నవూపై విజయం

LSG vs CSK Live Updates in Telugu: లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

LSG vs GT Toss: టాస్ నెగ్గిన లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

LSG vs GT Toss: టాస్ నెగ్గిన లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

IPL 2025 Live Score: అభిమానులను ఫుల్ ఎగ్జయిట్ చేసిన లక్నో-గుజరాత్ మ్యాచ్ మొదలైంది. ఈ పోరులో టాస్ గెలిచాడు ఎల్‌ఎస్‌జీ సారథి రిషబ్ పంత్. మరి.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదో ఇప్పుడు చూద్దాం..

Gujarat Titans: గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

Gujarat Titans: గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

Today IPL Match: ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో వరుస విజయాలతో రచ్చ చేస్తోంది గుజరాత్ టైటాన్స్. ఆ టీమ్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ తరుణంలో గిల్ సేనకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది.

LSG vs GT Prediction: లక్నో వర్సెస్ గుజరాత్.. విక్టరీ కొట్టేదెవరు.. వెనుదిరిగేదెవరు

LSG vs GT Prediction: లక్నో వర్సెస్ గుజరాత్.. విక్టరీ కొట్టేదెవరు.. వెనుదిరిగేదెవరు

Today IPL Match: ఐపీఎల్‌లో ఇవాళ రెండు భీకర జట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న జీటీకి.. గెలుపు బాటలో పరుగులు పెడుతుగున్న ఎల్‌ఎస్‌జీకి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్‌‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.

KKR vs LSG Live Score in Telugu: పోరాడి ఓడిన కోల్‌కతా

KKR vs LSG Live Score in Telugu: పోరాడి ఓడిన కోల్‌కతా

KKR vs LSG Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి