
IPL 2025, LSG vs CSK: హమ్మయ్య.. చెన్నై గెలిచింది.. లఖ్‌నవూపై విజయం
ABN , First Publish Date - Apr 14 , 2025 | 07:11 PM
LSG vs CSK Live Updates in Telugu: లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

Live News & Update
-
2025-04-14T23:30:25+05:30
ఎట్టకేలకు చెన్నై విజయం
లఖ్‌నవూపై ఐదు వికెట్లతో గెలుపు
రాణించిన ధోనీ (26), దూబె (43)
ఐదు ఓటముల తర్వాత చెన్నైకు తొలి గెలుపు
మూడు విజయాల తర్వాత లఖ్‌నవూకు ఓటమి
-
2025-04-14T22:55:58+05:30
ఐదో వికెట్ కోెల్పోయిన చెన్నై
విజయ్ శంకర్ (9) అవుట్
15 ఓవర్లు చెన్నై స్కోరు 111/5
విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు అవసరం
-
2025-04-14T22:40:17+05:30
రవీంద్ర జడేజా (7) అవుట్
నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై
12.2 ఓవర్లకు చెన్నై స్కోరు 96/4
విజయానికి ఇంకా 46 బంతుల్లో 71 పరుగులు అవసరం
-
2025-04-14T22:24:15+05:30
మూడో వికెట్ కోల్పోయిన చెన్నై
రాహుల్ త్రిపాఠి (9) అవుట్
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్
-
2025-04-14T22:21:00+05:30
రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
రచిన్ రవీంద్ర (37) అవుట్
8 ఓవర్లకు చెన్నై స్కోరు 74/2
విజయానికి 72 పరుగుల్లో 93 పరుగులు అవసరం
-
2025-04-14T22:03:50+05:30
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
రషీద్ (27) అవుట్
ఐదు ఓవర్లకు చెన్నై స్కోరు 52/1
క్రీజులో రచిన్ (23), త్రిపాఠి
విజయానికి 90 బంతుల్లో 115 పరుగులు అవసరం
-
2025-04-14T21:22:54+05:30
ముగిసిన లఖ్‌నవూ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్ ఎంతంటే
ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్
నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసిన లఖ్‌నవూ
చెన్నై విజయలక్ష్యం 167
-
2025-04-14T20:45:08+05:30
అదృష్టాన్ని చేజార్చుకున్న ఆయుష్ బదోని
రెండుసార్లు ఔట్ నుంచి తప్పించుకున్న ఆయుష్ బదోని
మొదటిసారి నోబాల్ రూపంలో లక్
రెండోసారి అంపైర్ ఎల్బీ ఇచ్చినా రివ్యూ తీసుకున్న బదోని
రివ్యూలో బ్యాట్‌కు బాల్ టచ్
తరువాత ఫ్రంట్‌కు వచ్చి ఆడబోయి స్టంపవుట్
-
2025-04-14T20:27:31+05:30
10 ఓవర్ల తర్వాత లఖ్‌నవూ స్కోర్ ఎంతంటే
పది ఓవర్ల తర్వాత లఖ్‌నవూ స్కోర్ 78/3
బ్యాటింగ్ చేస్తున్న బదోని, పంత్
-
2025-04-14T20:10:37+05:30
ముగిసిన పవర్ ప్లే
ఆరు ఓవర్ల తర్వాత లఖ్‌నవూ స్కోర్ 42/2
బ్యాటింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్, రిషబ్ పంత్
-
2025-04-14T19:38:41+05:30
మొదటి వికెట్ కోల్పోయిన లఖ్‌నవూ
తొలి ఓవర్‌లో ఫస్ట్ వికెట్ కోల్పొయిన లఖ్‌నవూ
6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్క్‌రమ్ ఔట్
-
2025-04-14T19:32:23+05:30
బ్యాటింగ్ ప్రారంభించిన లఖ్‌నవూ
తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన లఖ్‌నవూ
ఓపెనర్లుగా మార్కరమ్, మార్షల్
-
2025-04-14T19:12:09+05:30
ఇరుజట్ల ప్లేయింగ్ లెవెన్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
ఎయిడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషభ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ
చెన్నై సూపర్ కింగ్స్
షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్/కెప్టెన్), అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ
-
2025-04-14T19:11:11+05:30
మొదట బౌలింగ్ చేయనున్న చెన్నై
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
మొదట బ్యాటింగ్ చేయనున్న లఖ్‌నవూ
ఈ మ్యాచ్‌లో ఓడితే చెన్నై ప్లేఆప్స్ ఆశలు ఆవిరి
చెన్నై రేసులో ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్