Share News

KKR vs LSG Live Score in Telugu: పోరాడి ఓడిన కోల్‌కతా

ABN , First Publish Date - Apr 08 , 2025 | 03:27 PM

KKR vs LSG Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

KKR vs LSG Live Score in Telugu: పోరాడి ఓడిన కోల్‌కతా
KKR vs LSG

Live News & Update

  • 2025-04-08T19:33:46+05:30

    ఛేజింగ్‌లో చివరి వరకు పోరాడి

    • ఛేజింగ్‌లో చివరి వరకు పోరాడిన కోల్‌కత్తా

    • 5 పరుగుల తేడాతో ఓడిపోయిన కోల్‌కతా

    • నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసిన లక్నో

  • 2025-04-08T18:22:05+05:30

    గెలుపు దిశగా కోల్‌కతా

    • విజయం దిశగా కోల్‌కతా 129/2

    • బ్యాటింగ్ చేస్తున్న వెంకటేష్ అయ్యర్, రహనే

  • 2025-04-08T18:07:32+05:30

    చెలరేగి ఆడుతున్న కోల్‌కతా బ్యాటర్లు.. పవర్ ప్లేలో భారీ స్కోర్

    • భారీ టార్గెట్ ఛేజింగ్‌లో దూకుడుగా ఆడుతున్న కేకేఆర్ బ్యాటర్లు

    • ఆరు ఓవర్లకే వికెట్ నష్టానికి 90 పరుగులు

    • ఏడో ఓవర్‌లో సునీల్ నరైన్ ఔట్

  • 2025-04-08T17:46:05+05:30

    కోల్‌కతా బ్యాటర్ల దూకుడుకు లక్నో బ్రేక్

    • దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా

    • రెండు ఓవర్లకే 31 పరుగులు

    • మొదటి ఓవర్‌లో 16 పరుగులు, రెండో ఓవర్‌లో 15 పరుగులు

    • మూడో ఓవర్‌ మూడో బంతికి వికెట్

    • ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో డికాక్ ఔట్

  • 2025-04-08T17:11:23+05:30

    లక్నో భారీ స్కోర్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే

    • ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్

    • లక్నో భారీ స్కోర్

    • నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238

    • కోల్‌కతా నైట్ రైడర్స్ విజయలక్ష్యం 239

  • 2025-04-08T16:57:01+05:30

    200 దాటిన స్కోర్

    • 200 దాటిన లక్నో స్కోర్

    • 17.3 ఓవర్లకు 201/2

    • ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంకా మిగిలిన రెండు ఓవర్లు

    • స్కోర్ 220 దాటే అవకాశం

    • మొదటినుంచి లక్నో బ్యాటర్ల దూకుడు

    • ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్

  • 2025-04-08T16:48:20+05:30

    లక్నో బ్యాటర్ల ఊచకోత

    • 15 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 170/1

    • 16వ ఓవర్‌లో రెండో వికెట్ కోల్పోయిన లక్నో

    • 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిచెల్ మార్ష్ ఔట్

    • రసూల్ బౌలింగ్‌లో మార్షల్ పెవిలియన్

    • లక్నోస్కోర్ 15.2 ఓవర్లకు 170/2

  • 2025-04-08T16:34:44+05:30

    మార్ష్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా లక్నో

    • లక్నోకు ఓపెనర్ల శుభారంభం

    • 13 ఓవర్లలో లక్నో స్కోర్ 138/1

    • ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిచెల్ మార్ష్

    • బ్యాటింగ్ చేస్తున్న నికోలస్ పూరన్, మార్ష్

  • 2025-04-08T15:27:19+05:30

    బ్యాటింగ్ మొదలుపెట్టిన లక్నో

    • కోల్‌కతా, లక్నో మధ్య మ్యాచ్ ప్రారంభం

    • ఫస్ట్ బ్యాటింగ్ లక్నో