Home » Madhura
తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శ్రీ కృష్ణుడి ఆలయాల ముందు భక్తుల రద్దీ నెలకొంది.
'జై-వీరు' పేర్లు చెప్పగానే 1975లో విడుదలైన 'షోలే' చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ధర్మేంద్ర సరసన కథానాయకిగా నటించిన హేమమాలిని తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను భారత రాజకీయాల్లో 'జై-వీరు'లతో పోల్చారు. విపక్షాలను 'గబ్బర్'గా అభివర్ణించారు.
దేశం బాగుపడాలంటే, మతతత్త్వ శక్తులను పారద్రోలాలంటే, మంచివారికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే తాను రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం కోసం ప్రచారం చేస్తున్నానని మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్(Kamal Haasan) అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో అయోధ్యలోని రామమందిరంతో పాటు మధుర, కాశీ ఆలయాల ప్రస్తావన చేశారు. అయోధ్యలోని రామాలయం రాష్ట్రానికి ఎలాంటి గుర్తింపు తెచ్చిందో సభలో వివరించారు.
ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహి ఈద్గాలో ప్రాథమిక సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షాహి ఈద్గా సర్వే కోసం కమిషన్‌ను నియమిస్తూ ఇచ్చిన ఆదేశంపై తాము స్టే ఇవ్వాలని అనుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఏర్పాటు చేసిన పలు బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థుల సర్టిఫికెట్లు పట్టుకొనేందుకు కళాశాల యజమాన్యాలకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రం కాచిగూడ నుంచి మదురై(Kachiguda to Madurai)కు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాచిగూడ నుంచి
రామ నవమి ఊరేగింపు సందర్భంగా మసీదు వద్ద కాషాయ జెండాలను ఎగురవేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు....
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మదురైలో పర్యటించనున్నారు. దక్షిణాది జిల్లాల్లో చేపట్టాల్సిన