• Home » Mahatma Gandhi

Mahatma Gandhi

Gandhi statue: బాపూఘాట్‌లో మహాత్ముడి శాంతి విగ్రహం

Gandhi statue: బాపూఘాట్‌లో మహాత్ముడి శాంతి విగ్రహం

స్వేచ్ఛకు చిహ్నంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’ తరహాలోనే.. బాపూ ఘాట్‌లో ఏర్పాటుచేయబోయే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని‘స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌’గా వ్యవహరించాలని ప్రభుత్వం సంకల్పించింది.

Gandhi statue: మన్నించు మహాత్మా..!!

Gandhi statue: మన్నించు మహాత్మా..!!

మద్యం మత్తు, సోషల్‌ మీడియా పైత్యంతో కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు ఆకతాయిలు మహాత్మా గాంధీ విగ్రహం నోటిలో బాంబు పెట్టి పేల్చి వీరంగం సృష్టించారు.

CM Revanth Reddy: విలువల కొలువుగా బాపూఘాట్‌

CM Revanth Reddy: విలువల కొలువుగా బాపూఘాట్‌

మూసీ తీరంలోని బాపూఘాట్‌ను అద్భుతంగా తీర్చి దిద్ది ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాలపై అధికారులు చర్చలను ప్రారంభించారు.

Lokesh: గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

Lokesh: గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

Congress: గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సర్టిఫికేట్ అక్కర్లేదని రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

Congress: గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సర్టిఫికేట్ అక్కర్లేదని రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

మహాత్మా గాంధీపై(Mahatma Gandhi) ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘‘ఈ విషయంలో నన్ను క్షమించండి..! 1982లో రిచర్డ్‌ అటెన్‌బరో చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి గాంధీ గురించి తెలియదు.

Modi on Mahatma: 1982లో సినిమా తర్వాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందన్న మోదీ... కస్సుమన్న కాంగ్రెస్

Modi on Mahatma: 1982లో సినిమా తర్వాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందన్న మోదీ... కస్సుమన్న కాంగ్రెస్

బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించిన అనంతరం 'గాంధీ'పై సినిమా వచ్చేంత వరకూ జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంపై కాంగ్రెస్ కస్సుమంది. మహాత్మాగాంధీ వారసత్వాన్ని మోదీ ధ్వసం చేశారని ప్రతి విమర్శలు చేసింది.

Mahatma remarks: రాహుల్ కాబోయే మహాత్ముడు, గాంధీజీ 'కన్నింగ్'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్య

Mahatma remarks: రాహుల్ కాబోయే మహాత్ముడు, గాంధీజీ 'కన్నింగ్'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్య

రాహుల్ గాంధీని 'భావి మహాత్ముడు'గా ప్రశంసిస్తూనే, గాంధీజీని 'కన్నింగ్' అంటూ గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్టార్ క్యాంపెయినర్ ఇంద్రనీల్ రాజ్‌గురు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

BJP: గాంధీపై వ్యాఖ్యల దుమారం.. ప్రగ్యా ఠాకూర్‌కు నో టికెట్.. ఏమన్నారంటే..?

BJP: గాంధీపై వ్యాఖ్యల దుమారం.. ప్రగ్యా ఠాకూర్‌కు నో టికెట్.. ఏమన్నారంటే..?

భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్‌లో 33 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు టికెట్ ఇవ్వలేదు. అందుకు గల కారణం 2019లో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే.. ఆ తర్వాత ప్రగ్యా ఠాకూర్ క్షమాపణ కూడా చెప్పింది. గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ బాధ పడ్డారు.

CM Jagan: గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

CM Jagan: గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

నేడు మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

Mahatma Gandhi: అమరవీరుల దినోత్సవంగా మహాత్మా గాంధీ వర్థంతి.. దీని వెనక పెద్ద కథే ఉందండోయ్..

Mahatma Gandhi: అమరవీరుల దినోత్సవంగా మహాత్మా గాంధీ వర్థంతి.. దీని వెనక పెద్ద కథే ఉందండోయ్..

దేశానికి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం ( షహీద్ దివాస్ ) గా జరుపుకుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి