Home » Mahbubnagar
వానాకాలం ధా న్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బ ందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచిం చారు.
దీపావళి పండుగ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార సముదాయాలు కళకళలాడాయి.
ప్రజాసమస్యల పరిష్కారంలో జర్నలిస్టులే కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 29వ తేదీన జరిగే రైతాంగ ప్రజా నిరసన సభ స్థలాన్ని మాజీ మంత్రి నిరంజ న్‌రెడ్డి శనివారం పరిశీలించారు.
కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచేలా కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా పని చే యాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు.
ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాఽధికారి గోవింద రాజులు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరం తర పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ పిలుపు నిచ్చారు.
గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇరిగేషన్ ఏఈలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.
Clarity on Palamuru? సాగు, తాగునీటి అవసరాల కోసం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేటికీ పూర్తిస్థాయిలో స్పష్టత కరువైంది.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.