Home » Mahbubnagar
Clarity on Palamuru? సాగు, తాగునీటి అవసరాల కోసం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేటికీ పూర్తిస్థాయిలో స్పష్టత కరువైంది.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవా లని సోదర భావం, శాం తిని పెంపొందించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు ఐదు నె లలకు ఒకసారి రక్తదానం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు.
The maintenance of law and order in the spirit of the immortals అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘు నాథ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీసుల సంక్షే మానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా మని వారు భరోసానిచ్చారు.
Use iodine salt for intelligence development మేధస్సు వికాసానికి అయోడిన్ ఉప్పును వాడా లని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేవీ స్వరా జ్యలక్ష్మి సూచించారు.
నల్లమల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మారుస్తామని పర్యాటక శాఖ మంతి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే ల బృందంతో నల్లమలలో పర్యటించిన సంద ర్భంగా ఆయన ప్రకటించారు.
Telangana: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పోలీసు అధికారులు తలదించుకునేలా చేసింది. ఓ చిన్న గొడవనే పెద్దదిగా చేసి యువకులను పోలీసులు మానసికంగా వేధించారు. అంతేకాకుండా పోలీసులు తీరుతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు.
వక్ఫ్ చట్టాన్ని సవరణ పేరు తో సమాధి చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోం దని, అది ఎంత మాత్రం సహించబోమని ఆల్ ఇండియా తంజీమే-ఈ-ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాష హెచ్చరించారు.
జోగుళా ంబ రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్లో మహ బూబ్‌నగర్ జట్టు విజే తగా నిలిచింది. రెండ్రో జులుగా మహబూబ్ నగర్ పోలీస్ మైదా నంలో జోన్ పరిధిలో ని జిల్లాల పోలీస్‌లకు డ్యూటీ మీట్ నిర్వహించారు.