Home » Makeup Man
చిన్నప్పుడు అమ్మ మేకప్ కిట్ తస్కరించిన అమ్మాయి... ఇప్పుడు బాలీవుడ్ భామల అందానికి మెరుగులు అద్దుతోంది. కార్పొరేట్ కొలువును కాదనుకుని... అభిరుచికి పట్టం కట్టి... చిత్ర పరిశ్రమలో తిరుగులేని కెరీర్‌ను నిర్మించుకుంది. దీపికా, అలియా, కత్రినా, కరీనా... అందరికీ అభిమానమేకప్ ఆర్టిస్ట్ అయిన సంధ్యా శేఖర్ జర్నీ ఇది.
మేకప్‌తో వృద్ధాప్య ఛాయలను కొంత మేరకు దాచవచ్చు. అయితే అందుకోసం సరైన మేకప్ ఉత్పత్తులను, మెలకువలను అనుసరించాలి. వయసును దాచే మేకప్ టిప్స్ ఏవంటే...
దంసహజత్వంలోనే ఉంటుంది. మేక్‌పకూ ఈ సూత్రం వర్తిస్తుంది. మరి ఓ పక్క మేకప్ వేసుకుంటూ సహజంగా కనిపించడమెలా అనుకుంటున్నారా? అందుకోసం న్యాచురల్‌గా కనిపించేలా చేసే మేకప్ సూచనలు పాటించాలి.
చర్మాన్ని ఆర్టిస్ట్ ఉపయోగించే కాన్వాస్‌గా పరిగణించాలి. పొడిబారి, ఎగుడు దిగుడుగా ఉంటే ముఖ చర్మం మీద మేకప్ నిలిచి ఉండదు. కాబట్టి ముఖానికి వేసే మేకప్‌లో ఈ మెలకువలు పాటించాలి.
మేకప్ ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ఉండాలన్నా, మేక్‌పతో ముఖం కాంతి విహీనంగా మారిపోకుండా ఉండాలన్నా మేక్‌పకు ముందూ, తర్వాత కొన్ని నియమాలు పాటించాలి.
వానల్లో కొన్ని టిప్స్ పాటించకపోతే మేకప్ కారిపోయి, అసలుకే మోసమొస్తుంది. కాబట్టి ఈ కాలంలో మెల్ట్ ప్రూఫ్ మేకప్ వేసుకోవాలి. అందుకోసం ఈ మెలకువలు అనుసరించాలి.
ఐ షాడోతో కళ్ల ఆకారాన్ని మార్చేయవచ్చు. చిన్న కళ్లను పెద్దవిగా కనిపించేలా చేయవచ్చు. జీవం కోల్పోయిన కళ్లను కాంతివంతంగా మార్చేసుకోవచ్చు. అయితే అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి.
గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా మేకప్‌లో భాగమే! కానీ గోళ్లు ఆకట్టుకునేలా ఉండాలంటే మానిక్యూర్ చేయించుకోక తప్పదు అనుకుంటాం. కానీ సొంతగా కూడా గోళ్ల అందాన్ని రెట్టింపు చేసుకోగలిగే చిట్కాలున్నాయి. కొన్ని చిన్నపాటి మెలకువలు పాటిస్తే, గోళ్ల సౌందర్యం ఇనుమడిస్తుంది.