Home » Manipur
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని 26 పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఆమోదించారు. దీంతో.. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రంగం సిద్ధం కానుంది.
మణిపూర్(Manipur)లో హింసాకాండ కొనసాగుతోంది. బుధవారం మోరె జిల్లాలో ఒక మూక 30ఇళ్లు, దుకాణాలను దహనం చేసింది. నివారించటానికి వచ్చిన సాయుధ దళాలపై తుపాకులతో కాల్పులకు తెగబడింది.
ఆమె సాధారణ మహిళ.. మణిపూర్ రాజధాని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సూపర్ మార్కెట్లో షాపింగ్‌కు వెళ్లింది.
జాతుల ఘర్షణతోనే అట్టుడుకుతున్న మణిపూర్(Manipur)లో మరో సమస్య..! పొరుగు దేశం మయన్మార్(Myanmar) ప్రజలు రాష్ట్రంలోకి భారీగా చొరబడ్డారు.
కొత్త భవనంలో ప్రారంభమైన తొలి రోజు నుంచే మణిపూర్ అల్లర్ల(Manipur riots)పై అట్టుడుకుతున్న పార్లమెంటు సమావేశాలు(Sessions of Parliament) మరో మలుపు తీసుకున్నాయి.
మణిపూర్ హింసపై చర్చిందేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఉభయసభల విపక్ష నేతలకు లేఖ రాసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. మంగళవారంనాడు లోక్‌సభకు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, చర్చకు సహకరించేందుకు వారు (విపక్షాలకు) సముఖంగా లేరని, దళితులపై కానీ, మహిళల సంక్షేమంపై కానీ ఏమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు.
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్‌లోని జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి.
మయన్మార్ నుంచి ఆయుధాలతో మణిపూర్‌కు టెర్రరిస్టులు వస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు.
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలని.. మణిపూర్ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.