Home » Marriage
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకే కాదు.. పెద్ద గొడవలు వచ్చినా సరే.. వారి బంధం పదిలంగా ఉండాలంటే ఇద్దరిలో ఈ 5 అలవాట్లు ఉంటే చాలంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచే ఆ అలవాట్లు ఇవే..
Viral Video: ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) బల్లియాలో(Ballia) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి కూతురు దుస్తుల్లో వచ్చి వరుడిపై యాసిడ్తో దాడి(Acid Attack) చేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా..
తమకు సరైన మర్యాద ఇవ్వలేదనో, భోజనం సమయంలో మాంసం వడ్డించలేదనో.. పెళ్లిళ్లలో ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా.. అబ్బాయి తరఫు వారి నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఫలితంగా.. అవి పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. సరదాగా జోకులేసినా..
పెళ్లి జరుగుతున్న సమయంలో కొందరు మండపంలోకి దూసుకురావడం, పీటలపై ఉన్న పెళ్లికూతురిని కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు సినిమాల్లో చాలానే చూశాం. ఇప్పుడు నిజ జీవితంలోనే అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మండపంలోకి కొందరు దుండగులు దూరి..
వివాహ కార్యక్రమాల్లో వధూవరులతో పాటూ స్నేహితులు. బంధువులు ఒకరినొకరు వివిధ రకాలుగా ఆటపట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సరదా ఘటనలు కాస్తా.. సీరియస్గా మారుతుంటాయి. ఈ తరహా..
వివాహాల్లో చోటు చేసుకునే ఏ చిన్న ఘటన అయినా ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతుంటుంది. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్ని వీడియోలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. వధూవరుల మధ్య చోటు చేసుకునే కొన్ని ఘటనలు...
భార్యాభర్తల జీవితం సజావుగా సాగాలన్నా, వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు, గొడవలు లేకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా భర్తలు కొన్ని విషయాలు భార్యలకు చెప్పకుండా ఉండటం వల్ల భార్యాభర్తల వైవాహిక జీవితం సజావుగా సాగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
ఓ యువతికి శ్రీకృష్ణుడు(Lord Krishna) అంటే విపరీతమైన పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడిని పెళ్లి(marriage) చేసుకోవాలనేది ఆమె కల. అయితే ఆ యువతి ఆ కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా తన కుటుంబాన్ని ఒప్పించింది. చివరకు తన పెళ్లి కలను నెరవేర్చుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని గ్వాలియర్(Gwalior)లో శ్రీరామనవమి రోజు చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివాహ బంధం సక్సెస్ కావడానికి ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు.. సుధా మూర్తి గారు చెప్పిన టిప్స్ ఇవీ..
పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వధూవరుల మధ్య ఏ చిన్న విచిత్ర ఘటన చోటు చేసుకున్నా.. క్షణాల్లో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా...