Home » Mayavati
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కానీ తమ పార్టీ ఎలాంటి కూటమిలోను చేరదని, ఒంటిరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
ఉమ్మడి పౌర స్మృతికి బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి మద్దతు తెలిపారు. భారతీయులందరినీ యూసీసీ కలిపి ఉంచుతుందని అన్నారు. అయితే బీజేపీ బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం యావత్తు భారతీయులకు గర్వకారణం, ఆనందదాయకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ బీఎస్పీ (BSP) అధికారంలోకి వస్తే ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ (RS Praveen Kumar) సీఎం అవుతారని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawathi) ప్రకటించారు. సరూర్నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’లో మాయావతి మాట్లాడుతూ..
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ భార్య సహిస్ట ప్రవీణ్ కు టిక్కెట్ విషయంలో వినిపిస్తున్న..
మాయావతి(Mayawati) ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 67 సంవత్సరాల మాయ గత పదేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ ఏ ప్రభావమూ చూపడం లేదు.