Home » MIM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంఐఎం ప్రకటించింది. 9 నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగనుంది.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చంద్రయాణాగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు.
జిల్లాలో మరోసారి ఎంఐఎం, బీజేపీ నేతల(MIM , BJP Leaders) మధ్య ఘర్షణ జరిగింది. కరీంనగర్(Karimnagar)లో బండి సంజయ్(Bandi Sanjay) పర్యటించారు. ఈ సందర్భంలో కొంతమంది ఎంఐఎం నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్‌లో పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు.
బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) ఒక్కటేనని సీపీఐ నేత నారాయణ(Narayana) వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి స్పందించారు.