Home » Mobile Phones
SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..
మీరు ప్రస్తుత పండుగ సీజన్లో 15 వేల రూపాయల్లోపు మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.
అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మొబైల్ ఫోన్‌తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయన సంభాషణల ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో పొన్నంకు ఫోన్ గండం ఉందనే టాక్ నడుస్తోంది.
వినియోగదారుల టెక్ బ్రాండ్ అయిన Realme దేశంలోనే అతి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో కొత్త 12x 5G స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా.. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి, అనేక మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి.
దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 4 జీ టెక్నాలజీలో నివసించిన భారతీయులు నెమ్మదిగా 5 జీ నెట్వర్క్ వైపు మళ్లుతున్నారు. దీంతో 4 జీ నెట్ వర్క్ కంటే 5 జీ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్‌ఫోన్ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్‌ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా మొబైల్ చూడటం వంటివి చేస్తున్నారా..?
ఐడియా(Vi) వినియోగదారులకు ఆ కంపెనీ అదిరిపోయే రిఛార్జ్ ప్లాన్ విడుదల చేసింది. రూ.169 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఐడియా ముందుకు వచ్చింది. Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 169తో అనేక ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్లాన్ పొడిగించిన చెల్లుబాటు వ్యవధితో వస్తుంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.