Spam Calls: స్పామ్ కాల్స్‌కు చెక్.. త్వరలో అందుబాటులోకి కొత్త టెక్నాలజీ
ABN, Publish Date - Mar 31 , 2025 | 09:42 PM
స్పామ్ కాల్స్ మొబైల్స్ వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఫోన్ వచ్చినప్పుడు ఏదో అర్జంట్ కాల్ అనుకోని ఎత్తితే అదేదో కంపెనీ కాల్ అయి ఉంటుంది. ఎత్తితే ఒక బాధ.. ఎత్తకపోతే మరో ఇబ్బంది. ట్రూ కాల్ యాప్ ద్వారా తెలుసుకుని ఒక సారి అవాయిడ్ చేయొచ్చు.

స్పామ్ కాల్స్ మొబైల్స్ వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఫోన్ వచ్చినప్పుడు ఏదో అర్జంట్ కాల్ అనుకోని ఎత్తితే అదేదో కంపెనీ కాల్ అయి ఉంటుంది. ఎత్తితే ఒక బాధ.. ఎత్తకపోతే మరో ఇబ్బంది. ట్రూ కాల్ యాప్ ద్వారా తెలుసుకుని ఒకసారి అవాయిడ్ చేయొచ్చు.
ఇలాంటి సమస్యలకు ఇకపై బ్రేక్ పడబోతోంది. అది ఏలాగో ఈ స్టోరీలో చూద్దాం. అవసరం ఉన్నా లేకున్నా చాలా సార్లు ఫోన్లు రింగ్ అవుతునే ఉంటాయి. లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా మీకు బంపర్ ఆఫర్ ఇచ్చాం. లాటరీ తగిలింది. పెట్టుబడులు పెట్టండి అని విసిగిస్తుంటారు. కట్ చేసినా మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తునే ఉంటారు. ఇలాంటి కాల్స్‌కు చెక్ పడనుంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుంది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు
Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ
Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్
Read Latest AP News And Telugu News
Updated at - Mar 31 , 2025 | 09:42 PM