Home » Money saving tips
ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి తర్వాత రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దీనిలో 50 ఏళ్ల తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించి నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెలా మీ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలంటే ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
మీరు ఎలాంటి రిస్క్ లేకుండా కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకంలో పెట్టబుడులు చేసి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ మొత్తాన్ని పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇప్పటి నుంచే పదవీ విరమణ కోసం కొంత డబ్బును ఆదా చేస్తే ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అయితే మీరు రిటైర్ మెంట్ సమయంలో పలు రకాల ఖర్చుల కోసం రూ.8 కోట్లు రావాలని ప్లాన్ చేసుకుంటే ఎందులో పెట్టుబడి చేయాలి. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ పెట్టుబడి(investments)తో దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారా. అందుకోసం ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే వీటిలో పెట్టుబడులు చేయడం ద్వారా ఏ మేరకు లాభాలను పొందవచ్చనే విషయాలను ఇక్కడ చుద్దాం.
కోటీశ్వరులు కావాలని దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దీనిని కొంత మంది మాత్రమే అచరించి ప్రణాళిక ప్రకారం చేరుకుంటారు. దీనికోసం మీరు ఏం మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రోజు ఓ 250 రూపాయలు పక్కన పెడితే చాలు. మీరు కోటీశ్వరులు కావచ్చు. ఎది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే జాతీయ పొదుపు పథకాల కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుంచి మారనున్నాయి. ఈ మార్పులకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటివల సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Post Office Scheme: ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడితో పాటు..
అత్యధిక ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మీ దగ్గర డబ్బు ఉంటే దానిని FD చేయవచ్చు. అందుకోసం ఈనెలలోనే FDపై అధిక వడ్డీని అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధనవంతులుగా మారడం అంత అసాధ్యమైన పని మాత్రం కాదు. దీని కోసం మీరు తెలివిగా పెట్టుబడి చేస్తే చాలు. ఆ తర్వాత మీ డబ్బు మీమ్మల్ని ధనవంతులు కావడానికి మార్గం సులభం చేస్తుంది. అయితే నెలకు రూ.10 వేలు పెట్టుబడి చేస్తే కోటీశ్వరులు కావాలంటే ఎన్నేళ్ల సమయం పడుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.