Home » MS Dhoni
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
టీమిండియా మాజీ ఆటగాళ్లు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్, ధోనీ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rohit Sharma: భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి వరకు విజయం రెండు జట్లతో దోబుచులాటడింది. దీంతో తీవ్ర ఉత్కంఠ తప్పలేదు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ టైగా ముగిసింది.
అయోధ్య రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిరం నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు ధోనిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
యువ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియాలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ ఎంతో మంది కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు.
Rohit Sharma: భారత క్రికెట్ జట్టుకి కెప్టెన్సీ బాధ్యతలు వహించినప్పటి నుంచి రోహిత్ శర్మ తన పేరిట ఎన్నో రికార్డుల్ని లిఖించుకున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో ఘనతల్ని సాధించాడు. ఇప్పుడు తాజాగా టీ20ల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన ఓ రికార్డ్‌ని అతడు సమం చేశాడు.
భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు పొట్టి ఫార్మాట్లో టీమిండియా ఆడే చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనీ ఏం చేసినా అది పెద్ద వార్తగా మారిపోతూ ఉంటుంది. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ(Dhoni) కూడా కోట్ల రూపాయలు మోసపోయారు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఇద్దరు రూ.15 కోట్ల మేర తనను మోసం చేశారని ధోనీ ఏకంగా కోర్టులో కేసు వేశారు.