Home » Mulugu
Telangana: జిల్లాలోని ఏటూరునాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు భైరి నరేష్‌ను అయ్యప్పస్వాములు అడ్డుకున్నారు. సోమవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో డియర్ ఫంక్షన్ హాల్లో జరిగే భీంరావ్ కోరేగావ్ సమావేశానికి నరేష్ వచ్చాడు.
జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గుట్టలో ఆకా శ్రీను(42) అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. ఆదివారం బంధువుల పుట్టువెంట్రుకలు తీయడం కోసం మల్లూరు లక్ష్మీ నరసింహాస్వామి గుట్టకు శ్రీను వచ్చాడు. స్నానానికి వెళ్లి శ్రీను కనిపించకుండా పోయాడు. సోమవారం (ఈరోజు) గుట్టపై ఎద్దుముక్కుతోగు వద్ద శవమై శ్రీను కనిపించాడు.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ములుగు(Mulugu) నియోజకవర్గానికి వచ్చారు సీతక్క(Minister Seethakka).
ములుగు జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పార్టీ శ్రేణలు సంబరాలు జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా, వెంకటాపురంలో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు.
పత్తి, వరి కొనుగోలులో మోసాలకు పాల్పడుతున్న దళారులు, మిల్లర్లను రైతులు నిలదీయాలని మావోయిస్టు (జేఎండబ్ల్యూపీ)
ఆయుధం వదిలి, జనజీవన స్రవంతిలో కలిసి.. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ( Rahul Gandhi ), ప్రియాంక గాంధీ (Rahul Gandhi ) రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించునున్నారు.
నేను గెలిచాను కాబట్టే ములుగును జిల్లా చేశారు... నేను పోరాటం చేసినందుకే అభివృద్ధి నిధులు ఇచ్చారని... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) ములుగుకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకుగానూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) మేడారంలోని సమక్క సారక్క అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు.
జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.