Home » Mumbai Indians
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. మూకుమ్మడిగా ముంబై బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మాక్రమ్ ఇలా ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ బుధవారం ఆడే మ్యాచ్ ద్వారా ఆ జట్టు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును సమం చేయనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బుధవారం తలపడనున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబై ఇండియన్స్ బుధవారం తలపడనుంది.
ఐపీఎల్ 2024(ipl 2024 )లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) vs ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య కీలకమైన మ్యా్చ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్(hyderabad) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కమిన్స్ సేన తలపడనుంది...
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. రాచకొండ సీపీ తరుణ్ జోషీ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు.
ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ శాపం తగలనుందా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పట్టిన గతే ముంబై ఇండియన్స్‌కు కూడా పట్టనుందా.. అంటే అవుననే అంటున్నారు అభిమానులు. దీనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉదంతాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.
ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. కెప్టెన్సీ మార్పు జరిగి 3 నెలలు గడిచినా అభిమానుల ఆగ్రహావేశాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు.