Home » Mythri movie makers
టాలీవుడ్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై (Mythri Movie Makers) ఇటీవల ఐటీ సోదాలు (IT Raids) జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు..
ఒకప్పుడు సినిమాలకు అర్ధశతదినోత్సవం, శతదినోత్సవం అంటే ఓ రేంజ్లో ఉండేది. మా హీరో సినిమా అన్ని సెంటర్లలో అంటే.. మా హీరో సినిమా ఇన్ని సెంటర్లలో అంటూ రికార్డులను అభిమానులు షేర్ చేసుకుని
'అమిగోస్'సినిమా విడుదల అయిన మొదటి రోజే కలెక్షన్స్ అంతగా లేవు అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. రెండో రోజు, మూడో రోజు కూడా అదే కంటిన్యూ అయింది, అందువల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయింది.
‘జై లవకుశ’లో నేను త్రిపాత్రాభినయం చేశా. అలా మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇందులో అన్నయ్య త్రిపాత్రాభినయం చేశారు. అద్భుతంగా నటించారు. తన కెరీర్లో ‘అమిగోస్’ మైలురాయిలా నిలుస్తుంది’’ అని జూ.ఎన్టీఆర్ అన్నారు.
ఈ మధ్య అంతంత మాత్రంగా ఉన్న బాలీవుడ్‌కు ‘పఠాన్’ చిత్రం కాస్త ఊపిరిపోసింది. ఇటీవల కాలంలో విడుదలైన బాలీవుడ్ బారీ చిత్రాలన్ని మిశ్రమ స్పందనతో సరిపెట్టుకున్నాయి. ఇప్పుడు షారుక్‌ఖాన్ ‘పఠాన్’ సక్సెస్‌తో హిందీ చిత్ర పరిశ్రకు కొత్త ఊపు వచ్చింది.
సంక్రాంతి (Sankranthi) పండగ అంటే తెలుగు ప్రజలకి సినిమా కూడా ఆ పండగలో ఒక భాగం. ఈసారి సంక్రాంతి పండగలో రెండు పెద్ద సినిమాలు బరిలో నిలిచాయి, అందులో బాలకృష్ణ నటించిన
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి స్పెషల్‌గా..
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్ డౌటేనా? టాలీవుడ్ (Tollywood)పై ఏపీ ప్రభుత్వం మరోసారి కక్ష కట్టిందా? అంటే అవుననే...
‘గబ్బర్ సింగ్’తో వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్(Pawan kalyan), హరీశ్ శంకర్ (Harish shankar)దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh muhurat) చిత్రం రాబోతుంది. తొలుత ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్’ టైటిల్‌ను ప్రకటించారు.