Home » Nandigam Suresh
Andhrapradesh: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది.
వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సురేష్‌కు షరతులతో కూడా బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే మాజీ ఎంపీ సురేష్ పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు.
జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన ఓ హత్య కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ పేరు ఉంది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన ఉన్నారు. నందిగం సురేష్ అనుచరుల దాడిలో మరియమ్మ మృతి చెందింది.
గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్‌లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నందిగామ సురేష్‌ను జగన్ పరామర్శించడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మె్ల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్‌ను ప్రేమతో పరామర్శించలేదన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని ..
టీడీపీ ఆఫీసుపై(Attack on TDP office) దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను(Nandigam Suresh) పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు(Mangalagiri Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బోట్లు ఎవరివి? వాటిని ఎవరు నడుపుతున్నారు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడ్డారా? కోర్టు తీర్పు రావడమే ఆలస్యం.. అబ్స్కాండ్ అయ్యారా? అరెస్ట్ భయంతో స్టేట్ దాటి వెళ్లారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగాం సురేష్ కూడా నిందితుడు. ఈ కేసులో తనన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు..
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో సురేష్ సోదరుడు ప్రభుదాసు అరెస్ట్ అయ్యారు. రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.