Home » Nandyal
ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని డ్వామా పీడీ జనార్దన్ సూచించారు.
కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టారు.
శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సెలవులు, భక్తులు రద్దీగా ఉండే శని, ఆది, సోమవారాలలో, వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
మహానంది క్షేత్రంలో కార్తీకమాసం ముగింపు పురస్కరించుకొని వేలాదిమంది భక్తులు ఆదివారం పూజలు నిర్వహించేందుకు తరలివచ్చారు.
జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని ఇండోర్ స్టేడియంలో రెండురోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి 68వ స్కూల్గేమ్స్ బాల, బాలికల అండర్-14టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి.
సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు.
మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం అలయ వేదపండితులు నిర్వహించారు.
రాష్ట్ర స్థాయి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాల, బాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఊడుమాల్పురం గ్రామంలో శనివారం వరి పంటకోత ప్రయోగం నిర్వహించారు. వరి పంటలో పంటకోత ప్రయోగంతో వచ్చిన దిగుబడి ఆధారంగా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయనున్నట్లు డీఏవో మురళీకృష్ణ తెలిపారు.