Home » Nandyal
శ్రీశైలం క్షేత్రంలోని వీరభద్రస్వామికి మంగళ వారం శ్రీశైలం కొత్త పేటకు చెందిన డి.పుల్లయ్య వీరభద్ర స్వామికి వెండికిరీటం, వెండిపళ్లెం సమర్పిం చారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్పై పాఠశాల విద్యార్థుల ఉపన్యాస భావాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ రాజకుమారి ఆకాంక్షించారు.
హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు కోరారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
బాల, బాలికల మిస్సింగ్ కేసుల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని వారి ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోం దని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
ప్రభుత్వ భూములకు డీపట్టాలు ఇచ్చిన రైతులకు 20ఏళ్లు పైబడిన పొలాలను రిజిస్టర్ చేస్తామన్న ప్రభుత్వ నిబంధన మేరకు రీసర్వే పకడ్బందీగా చేపట్టాలని ఆర్డీవో దాసు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో శనివారం చెన్నైకి చెందిన మైత్రీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.