Home » Nara Chandra Babu Naidu
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి లెక్కలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా బయటికి తీస్తోంది. ఇప్పుడు పలు శ్వేతపత్రాలను రిలీజ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై విడుదల చేస్తోంది...
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మర్నాడే చంద్రబాబు ఒకేసారి ఐదు కీలక నిర్ణయాలకు తొలి సంతకాలు చేశారు. పింఛన్ల భారీ పెంపు,...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు...
తమిళనాడులో తెలుగుభాషను బతికించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు(AP Chief Minister Chandrababu Naidu)డిని కలిసి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి న కేతిరెడ్డి.. ఈ మేరకు వినతిపత్రా న్ని అందజేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనుంది..
భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్గా అధికారులు ఆపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.
అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.