Home » Navya
రోజులు మారుతున్న కొద్దీ మనుషుల్లో కూడా మార్పులు సహజమయ్యాయి. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడంతోపాటు, మోడ్రన్ గా కనిపించాలని బొట్టు పెట్టుకోవడం కూడా పూర్తిగా మానేశారు. అయితే, బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే, స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇరవయ్యేళ్ళ క్రితం... ఎంతో ఉత్సాహంతో కొత్త బడిలోకి అడుగుపెట్టిన నాకు తొలి రోజే తోటి పిల్లల వెక్కిరింతలు స్వాగతం పలికాయి.
ఇద్దరు యువతులు... చదువు అవ్వగానే ఉద్యోగం... అక్కడ స్నేహం. కొత్తగా ప్రయత్నించాలనే ఉత్సాహం... తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే తాపత్రయం.
సంప్రదాయంగా, ఆధునికంగా రెండు విధాలా కనిపించాల నుకునేవాళ్లు ఇండో వెస్టర్న్ స్టైల్‌ను ఎంచుకోవాలి.
తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. అంతులేని ప్రేమాభిమానాలు పంచుతూ ఎంతో అపురూపంగా పెంచుతుంటారు. పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ సమయమంతా గడిపేస్తుంటారు.
నాలుగు చపాతీలను తీసుకుని ఒకదానిపై మరొకటి పెట్టి చాపలా చుట్టాలి. దీనిని చాకుతో సన్నగా కోయాలి.
జుట్టుకి సంబంధించిన చుండ్రు సమస్య చాలా మందిని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటుంది. కాబట్టి చండ్రు సమస్యను ఇలా తగ్గించుకోండి.
ఒకరి పేరు చెప్పుకొని కాదు... మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనేది నా అభిమతం. అందుకు నేను ఎంచుకున్న మార్గం సంగీతం.
కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలో చేరిన విష పదార్థాలను, ఇతర వ్యర్థాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.