• Home » Nellore politics

Nellore politics

Anil Kumar Yadav: అనిల్ యాదవ్ అడ్రస్ లేడేం..!

Anil Kumar Yadav: అనిల్ యాదవ్ అడ్రస్ లేడేం..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి(NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP) ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అవుతున్నారు. ముఖ్య నేతలంతా అండర్ గ్రౌండ్‌కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ (Anil Kumar) రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

Andhra Pradesh : మహిళలకు నైపుణ్య శిక్షణ

Andhra Pradesh : మహిళలకు నైపుణ్య శిక్షణ

మహిళల అభ్యున్నతి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.

AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?

AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?

నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల పోలింగ్ అయిపోయాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించక పోవడం పట్ల ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

AP Elections 2024: ఇవి మామూలు పంచ్‌లు కాదయ్యా.. ఆర్‌పీ ఆడుకున్నాడుగా..!

AP Elections 2024: ఇవి మామూలు పంచ్‌లు కాదయ్యా.. ఆర్‌పీ ఆడుకున్నాడుగా..!

టాలీవుడ్ సెలబ్రిటీలు(Tollywood Celebrities) ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. ఎన్డీయే కూటమి(NDA) నేతలకు సపోర్ట్‌గా ప్రకటనలు, ప్రచారం చేస్తుండగా.. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్‌పి(Jabardasth Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు.

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?

నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీకి పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్‌ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్‌లో చూసేయండి..

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

Nara Bhuvanevvari: ఏపీని రౌడీ రాజ్యం పరిపాలిస్తుంది

Nara Bhuvanevvari: ఏపీని రౌడీ రాజ్యం పరిపాలిస్తుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో కొనసాగుతోంది. ఆమెకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు వెంకటాచలం మండలంలోని పుంజలూరుపాడు గ్రామంలో ఆరణి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండె పోటుకు గురై నారాయణ రెడ్డి (54) మృతి చెందారు.

Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!

Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!

Nellore News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం..

Bollineni Ramarao: ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడను

Bollineni Ramarao: ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడను

ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ (TDP) ని వీడేది లేదని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు (Bollineni Ramarao) స్పష్టం చేశారు. సోమవారం నాడు నెల్లూరులో బొల్లినేని రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లినేని మీడియాతో మాట్లాడుతూ... తనను ఒక్క మాట కూడా సంప్రదించకుండానే ఉదయగిరి అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం బాధించిందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి