• Home » Nellore

Nellore

CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..

CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu Naidu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

ప్రయోగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Money Scam Case: కావలి  కాల్‌ మనీస్కాం కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Money Scam Case: కావలి కాల్‌ మనీస్కాం కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Money Scam Case: కాల్‌మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Call Money Case: కాల్‌మనీ దందా కేసులో.. వెలుగులోకి మహబూబ్ సుభానీ ఆగడాలు

Call Money Case: కాల్‌మనీ దందా కేసులో.. వెలుగులోకి మహబూబ్ సుభానీ ఆగడాలు

Call Money Case: ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి చాలా మంది ప్రజలు బలవుతున్నారు. వేలల్లో తీసుకున్న అప్పుకు లక్షలు చెల్లించినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మరోసారి కాల్‌మనీ దందా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

Alleged Land Scam: కాకాణి అల్లుడి భూమేత?

Alleged Land Scam: కాకాణి అల్లుడి భూమేత?

మన్నెం గోపాలకృష్ణారెడ్డి ఉన్నఫళంగా ఓ కంపెనీకి సీఈవో అయిపోయారు. అదేరోజు కోట్ల రూపాయల విలువైన సీజేఎ్‌ఫఎస్‌ భూ ములు కారుచౌకగా ఈ కంపెనీ పరమయ్యాయి.

Minister Narayana : టిడ్కో సముదాయాల్లో ఆలయాల నిర్మాణం

Minister Narayana : టిడ్కో సముదాయాల్లో ఆలయాల నిర్మాణం

గృహసముదాయాల్లో సీతారాముల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తెలిపారు.

Nellore : ఏడో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి

Nellore : ఏడో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి

బాలికను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే క్రమంలో వ్యాను డ్రైవర్‌ ఆమె యోగక్షేమాలు అడిగేవాడు. చదువు వివరాలు ప్రస్తావిస్తూ సొంత మనిషిలా నమ్మించాడు.

Nellore: ఏపీలో మరో దారుణం.. ఏడో తరగతి విద్యార్థినిపై.. బాబోయ్..

Nellore: ఏపీలో మరో దారుణం.. ఏడో తరగతి విద్యార్థినిపై.. బాబోయ్..

నెల్లూరులోని ఓ శిశుమందిర్‌లో ఏడో తరగతి చిన్నారిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిన్నారిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి ఒడికట్టాడు కామాంధుడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు.

Nellore: జిల్లాలో పర్యటిస్తున్న ఐదుగురు మంత్రులు.. ఏఏ కార్యక్రమాలు ప్రారంభించారంటే..

Nellore: జిల్లాలో పర్యటిస్తున్న ఐదుగురు మంత్రులు.. ఏఏ కార్యక్రమాలు ప్రారంభించారంటే..

నెల్లూరు: ఏపీలో 27 వేల కి.మీ. రోడ్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అవన్నీ పునర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి