Home » New Parliament Building
కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. నూతన పార్లమెంట్‌లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత పార్లమెంట్‌లో ఫోటో సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎంపీలంతా నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు...
ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినున్నట్టు ప్రకటించినప్పుడు.. అజెండా ఏంటి? అనే విషయంపై సర్వత్రా చర్చలు జరిగాయి. అజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు...
ఈరోజుతో పాత పార్లమెంట్ భవనం సేవలు ముగిశాయి. రేపటి (మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. భారత చట్ట సభ్యులు రేపు పార్లమెంట్ మారబోతున్నారు. ఈ నేపథ్యంలోనే..
కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినప్పటి నుంచి పాత భవనం సంగతేంటి? అనే ప్రశ్న అందరినీ కలచివేస్తూ వస్తోంది. ఇక రేపటి (మంగళవారం) నుంచి కొత్త భవనానికి పార్లమెంట్ కార్యకలాపాలు మారనున్న నేపథ్యంలో..
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల(Parliament Special Sessions) పేరుతో బీజేపీ(BJP) డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) విమర్శంచారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన ఎక్స్(X) లో పోస్ట్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ ని నిర్వహిస్తుండటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారణం.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు వెళ్లనుందనే ఊహాగానాలు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలను సంబంధించిన అజెండాను లోక్ సభ, రాజ్య సభ వేర్వేరుగా విడుదల చేసాయి.
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనంలో తొలి సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ అమృతకాల్‌లో కొత్త అంశం కూడా చోటుచేసుకోనుంది. లోక్‌సభ, రాజ్యసభ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది.
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ (One Nation-One Election) కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) అధ్యక్షతన ఓ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది.
అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో అన్ని రకాల సదుపాయాలతోపాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హైటెక్ కృత్రిమ మేధాశక్తితో కూడిన పరికరాలు ఈ భవనంలోకి ప్రవేశించే పార్లమెంటు సభ్యులు, అధికారులు, సిబ్బందిని గుర్తించి, లోనికి పంపిస్తాయి.