Home » New York
న్యూయార్క్, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు.
న్యూయార్క్‌లో భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం వెనుకబడి లేదని, కొత్త వ్యవస్థలను తయారు చేసి నడిపిస్తుందని అన్నారు. దీంతోపాటు భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని వ్యాఖ్యానించారు.
మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను ఆపడం ఎవరితరం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
అమెరికాకు చెందిన ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024 విజేతగా నిలిచారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఆమెకు నిర్వాహాకులు మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024 కిరీటం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ధృవీ పటేల్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.
న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ తెలుగు సంప్రదాయాలు, సంస్కృతికి వేదికగా మారింది.
కొన్నిసార్లు కొన్ని సంఘటనలను చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రధానంగా నేలపై తవ్వకాలు జరిపే సమయంలో పురాతన వస్తువులు బయటపడడం అప్పడుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా...
చైనా రాకెట్ నుంచి వెలువడిన వ్యర్థాలు అంతరిక్షంలో భారీ మేఘంలా భూమిచుట్టూ తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను భారతీయ అమెరికన్ చట్టసభ (కాంగ్రెస్) సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఖండించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాతోపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ ప్రతినిధుల బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు.