Share News

US Supreme Court: రాణాపిటిషన్‌ను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:36 AM

తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్‌ రాణావేసిన అత్యవసర పిటిషన్‌ను పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

US Supreme Court: రాణాపిటిషన్‌ను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు

న్యూయార్క్‌, మార్చి 7: తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్‌ రాణావేసిన అత్యవసర పిటిషన్‌ను పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాణా దరఖాస్తును జస్టిస్‌ ఎలేనా కగేన్‌ తిరస్కరించారని న్యాయస్థానం వెబ్‌సైట్‌లో గురువారం అప్‌లోడ్‌ అయిన నోట్‌ పేర్కొన్నారు.


అయితే, రాణా మళ్లీ అదే అభ్యర్థనతో చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌కు మరో పిటిషన్‌ను సమర్పించాడు. తనను భారత్‌కు అప్పగించడంపై స్టే విధించాలని కోరాడు. తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ప్రస్తుతం అతన్ని లాస్‌ ఏంజెలె్‌సలోని మెట్రోపాలిటిన్‌ డినెట్షన్‌ సెంటర్‌లో ఉంచారు.

Updated Date - Mar 08 , 2025 | 05:36 AM