Home » Nizamabad
ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య ఘటన మరువక ముందే తాజాగా నిజామాబాద్‌లో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను శుక్రవారం ఎంఐఎం నాయకులు అడ్డుకుని.. పలు సమస్యలపై నిలదీశారు. పట్టణంలోని రెంజల్ బేస్ ప్రాంతంలో ఉర్దూ మీడియం
నిజామాబాద్ ఉగ్ర కుట్ర కోణం కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. పీఎఫ్ఐ కీలక నిందితుడు మహమ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నివాసమంటూ పీఎఫ్ఐ మహమ్మద్ కర్ణాటకకు మకాం మార్చాడు.
ఏ ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నారు. శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
చేయని తప్పుకు నిందలు పడటంతో ఆ బాలిక భరించలేకపోయింది. నువ్వే చేశావ్.. నువ్వే చేశావ్ అంటూ పదే పదే అనడంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది.
నిజామాబాద్: బీఆర్ఎస్ కుటుంబం పెద్దదని, సీఎం కేసీఆర్ మనసు పెద్దదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...
పదేళ్లలో సాధించిన ప్రగతి సమీక్ష కోసమే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సాగు నీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉందన్నారు.
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు.