Home » Notifications
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)-2023 విద్యా సంవత్సరానికి గాను ‘ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్’ ప్రకటనను విడుదల చేసింది.
కర్నూలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాళాలలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా
నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్)- దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో లేటరల్ ఎంట్రీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ను
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్ ఆంధ్ర)-ఎంఎ్స(రీసెర్చ్), పీహెచ్డీ 2023 డిసెంబరు సెషన్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డావైఎస్సార్యూహెచ్ఎస్)- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ నాన్ మైనారిటీ ఆయుష్ డిగ్రీ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి
దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎ్సఎ్సఈఈ) 2024 నోటిఫికేషన్ వెలువడింది.
దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏడాది 35 నుంచి 40వేల మంది కొత్తవారిని నియమించుకునే ఈ కంపెనీ.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరలోనూ...
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం (సీహెచ్&ఎ్ఫడబ్ల్యు, టీఎ్స)-మహిళలకు ఉద్దేశించిన ‘ఎంపీహెచ్డబ్ల్యూ(ఎ్ఫ)/ఏఎన్ఎం ట్రెయినింగ్’ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (ఐఆర్ఎంఏ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (రూరల్ మేనేజ్మెంట్) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.